విశాఖ ఉక్కుపై విద్యుత్‌కోతల ప్రభావం

విశాఖపట్టణం: రాష్ట్రంలో కొనసాగుతన్న విద్యుత్‌ సంక్షోభం ఉక్కు కర్మాగారంపై పడింది. విద్యుత్‌ కొరత కారణంగా బ్లాస్ట్‌ఫర్నేన్‌ 1,2,3లో ఉక్కు ఉత్పత్తి నిలిచిపోయింది.