విశాఖ ఎక్స్‌ప్రెస్‌ 2.45 గంటల ఆలస్యం

హైదరాబాద్‌: ఇవాళ్లి సికింద్రాబాద్‌-భువన్వేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు 2 గంటల 45నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతున్నట్లు దక్షిణ మధ్య  రైల్వే అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గం.కు వెళ్లాల్సిన విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 7.45గంకు బయలుదేరుతుంది, రాత్రి 7.45 గంటలకు వెళ్లే సికింద్రాబాద్‌-విశాఖపట్నం ప్రత్యేక రైలును రద్దు చేసినట్లు తెలియజేశారు.