విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు

హైదరాబాద్‌: వాశాఖపట్నంలోని ఉక్కు కర్మగారంలో జరిగిన గాయపడిన బాధితులను నేడు టిడిపి అధినేత చంద్రబాబు విశాఖకు వేళ్ళనున్నారు