విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో భారీ ప్రమాదం

విశాఖ : స్టీల్‌ ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌-2 విభాగం లో బుధవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ పేలి పోవడం తో 9 మంది మృతి సంఖ్య పెరిగే అవకావం, పేలుడు సమయంలో
15 మంది కార్మికులు ఉన్నట్లు అనుమానం.ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.