వీఐటీ విశ్వవిద్యాలయంలో ముగిసిన గ్రావిటాన్‌

వేలూరు: వీఐటీ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న గ్రావిటాన్‌ కార్యక్రయం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ప్రతిభచాటుతూ తయారుచేసిన రోబో తదితర యాంత్రాలను ప్రదర్శనకు ఉంచారు. ముగింపు వేడుకకు వీఐటీ విశ్వనాధన్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి రామదాసు పాల్గొన్నారు.