వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పేరు ఎత్తే అర్హత బిజెపికి లేదు
.17న జనగామలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 11,( జనం సాక్షి):
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పేరు ఎత్తే అర్హత బిజెపికి లేదని,సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామలో17వ తేదీన జరి గే బహిరంగ సభను జయప్రదంచేయాలనిసిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మవర్ధంతిసందర్భంగా జీపు జాతాను ప్రారంభించిన జీప్ జాత పాలకుర్తి నుండి మండల కేంద్రానికి రావడంజరిగిందని ఆది వారం రాఘవపూర్, మీదికొండ,కొత్తపల్లి, తాటికొం డ గ్రామాలలో జీపు జాత ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తాటికొండలో జరిగిన సభలో సిపిఎం మండలకార్యదర్శి మునిగెల రమే ష్ మాట్లాడుతూ నాడు జరిగిన పోరాటంలో ఏ ఒక్క బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్న చరిత్ర లేదని అన్నారు. ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలచే లిఖించబడిన సాయుధ పోరాట చరి త్రను వక్రీకరించి మాట్లాడడం బిజెపి విష సంస్కృ తిలో భాగమేనని అన్నారు. నిజాం నిరంకుశ పాల నకు వ్యతిరేకంగా దోరల, భూస్వాముల ఆగడాల కు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో ఎర్ర జెండాలు చేతబుని రైతాంగంకూలీలు,ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేసి దొరలగడీలను కూల్చా రని అన్నారు.వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేశారని ఈ పోరాటంలో 4వేల మంది అమరుల య్యారని 10 లక్షల ఎకరాల భూమి పంచబడి 3 వేల గ్రామాలలో గ్రామ రాజ్యాలు నిర్మించబడ్డాయ ని అన్నారు.కొందరు బిజెపి నాయకులు ఎవరికి వారుగా భూమికోసం పోరాటంచేశారని అంటు న్నారని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.అన్నదమ్ముల వలె ఐక్యమత్యంతో కలిసి ఉన్న తెలంగాణ ప్రజల మధ్యలో అల్లర్లు సృష్టించడానికి బిజెపినాయకులు ప్రయత్నిస్తున్నా రని అందులో భాగంగానే సాయుధ పోరాట చరి త్రను వాడుతున్నారని అన్నారు.కార్యక్రమంలో జాత ఇన్చార్జి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చుం చు విజేందర్, చందునాయక్, కోడెపక యకయ్య, ఇప్పగూడెం ఎంపీటీసీ గండి విజయలక్ష్మి, నాయ కులు గట్ల మల్లారెడ్డి, సిద్దుల సుదర్శన్, చిలుము ల్ల భాస్కర్, మంద మహేందర్, కుర్ర ఉప్పలయ్య, పోలాసు పరమేష్,దైద రాములమ్మ,గుర్రం వెంకట నర్సు, ఉమ్మగొని రాజు,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బొట్టు శివ, కళాకారులు,వివిధ గ్రామాల శాఖ కార్యదర్శులు,ప్రజాసంఘాల బాధ్యులు తది తరులు పాల్గొన్నారు.

Attachments area