వైకాపా నుంచి కార్యకర్తలనుండి 50వేలు స్వాదినం

గుంటూరు: వెల్దుర్తి మండలంలోని మందాదిలో ఈ రోజు డబ్బు పంచుతున్న వైకాపాకి చెందిన నలుగురిని అదుపులోకి పోలిసులు తీసుకుని వారి నుండి 50 వేల రూపాయాలను స్వాదిన& చేసుకున్నారు.