వ్యక్తిని హత్య చేసి తగులబెట్టిన దుండగులు

హైదరాబాద్‌: శంషాబాద్‌ మండలం పెద్దతూప్రాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు హత్యచేసి అనంతరం కిరోసిన్‌ పోసి తగులబెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజావార్తలు