వ్యవసాయాధికారుల విస్త్రత తనిఖీలు

పెద్దపల్లి,మే26(జనంసాక్షి):
పట్టణంలోని ఎరువుల దుకాణాలలో ఏఓ ప్రకాశ్‌ ఆధ్వర్యంలో విస్త్రత తనిఖీలు నిర్వహించారు. స్టాక్‌బు క్కులు,లైసెన్స్‌ల రికార్డులు పరిశీలించారు.వ్యాపారులు ఖచ్చితంగా దుకాణాల ముందు స్టాక్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన తెలపారు.పైఅధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని తెలిపా రు.ఎరువులు,విత్తనాలు ఎమ్మార్పీ రేట్లకే కొనుగోలు చేయాలని రైతులకు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆయన వెంట సిబ్బంది పాల్గొన్నారు.