శెట్టార్‌కు గవర్నర్‌ ఆహ్వానం

బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని జగదీశ్‌శెట్టార్‌కు కార్ణటక గవర్నర్‌ భరద్వాజ్‌ కోరారు. శెట్టార్‌ మంత్రివర్గం ఏర్పాటుచేసే వరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా సదానందగౌడ్‌ కొనసాగనున్నట్టు గవర్నర్‌ కార్యలయం తెలిపింది.