శ్రీధ ర్‌రెడ్డితో పాటు పది మంది అరెస్టు

ఖమ్మం : తెలంగాణ మార్చ్‌లో పాల్గోనేందుకు సన్నాహక సమావేశం నిర్వహిస్తున్న భాజపా నాయకులను పోలిసులు అరెస్టు చేశారు. ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశమైన జిల్లా శ్రీధర్‌రెడ్డితో   పాటు  పది మంది నాయకులను పోలిసులు అరెస్టు చేసి ఒకటో పట్టణ   తరలించారు.