శ్రీశైలం జలాశాయానికి భారీగా వరద నీరు

శ్రీశైలం: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం ప్రస్తుత నీటి మట్టం 808,80 అడుగులుగా ఉంది. .జలాశయం ఇన్‌ఫ్లో 72, 890 క్యూసెక్కులు.