శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల హుండీ ఆదాయం రూ.120కోట్లు

శ్రీశైలం: శ్రీశుల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కంపు జరిగింది. ఈ లెక్కింపులో 1.20కోట్లు నగదు, 200 గ్రాముల బంగారం 4.200 కేజీల వేండితో ఇతర విదేశీ కరెన్సీ లభించినట్లు ఈఓ కేవీ సాగర్‌బాబు తెలిపారు.