శ్రీహరి కోటకు చేరిన ఫ్రాన్స్ ఉపగ్రహం
సూళ్లురుపేట: ఈ నెల చివరిలో జరిగే పీఎస్‌ఎల్‌వీ సి21 శ్రీహరికోట నుంచి మూడు ఉపగ్రహలను నింగిలోకి పంపపున్నారు. ఇందుకు సంబందించి స్పాట్6 అనే ప్రాన్స్ దేశానికి చెందిన ఉపగ్రహం అత్యంత భద్రత నడుమ ఆ దేశం నుంచి షార్కుకు చేరింది.