శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి సాధన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ

జనం సాక్షి, గీసుగొండమండలంలో ని కొమ్మాల గ్రామంలో శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి సాధన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తోగిటి బ్రాహ్మచారి తల్లి మృతి చేందిన సందర్భంగా బియ్యం పంపిణీ చేశారు.గ్రామ ప్రజలకు తనకు తోచిన విధంగ నీరుపేద కుటుంబాలకు సహాయాన్ని చేస్తూ, గ్రామంలో యువత చెడు మార్గం లో వెళ్లకుండా, వారికీ అన్ని విధాలుగా సూచనలు ఇచ్చే స్వర్ణకారులు
తోగిటి బ్రాహ్మచారి తల్లి మృతి చేందగా, ఆ కుటుంబ సభ్యులకు సాధన యూత్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సాధన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బియ్యం ను అందజేశారు.ఈ కార్యక్రమం లో యూత్ సభ్యులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజలకు తనకు తోచిన విధంగ నీరుపేద కుటుంబాలకు సహాయాన్ని చేస్తూ, గ్రామంలో యువత చెడు మార్గం లో వెళ్లకుండా,వారికీ అన్ని విధాలుగా సూచనలు ఇచ్చే స్వర్ణకారులు తోగిటి బ్రాహ్మచారి తల్లి మృతి చేందిన సందర్భంగా,ఆ కుటుంబ సభ్యులకు సాధన యూత్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సాధన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బియ్యం ను అందజేశారు.ఈ కార్యక్రమం లో యూత్ సభ్యులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

 

తాజావార్తలు