సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల తహసిల్దార్ రాజయ్య సస్పెండ్
క్రిమినల్ కేసు నమోదు
….సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
గతంలో రాయికోడ్ ఆర్.ఐ గా పని చేసి,ప్రస్తుతం మెదక్ జిల్లాలో పనిచేస్తున్న శ్రీకాంత్ పై క్రమశిక్షణా చర్యలకు సిఫారసు
ప్రభుత్వానికి నివేదిక సమర్పణ
…….జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్