సచివాలయంలో ఫైర్‌ సేఫ్టీ సిలిండర్‌ పేలుడు

హైదరాబాద్‌: సచివాలయం హెచ్‌ బ్లాక్‌లో ఫైర్‌ సేఫ్టీ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఛాంబర్‌ వద్ద ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.