సచివాలయంలో మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో చోటుచేసుకున్న జంట బాంబు పేలుళ్ల ఘటనపై చర్చించేందుకు సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 20 మంది మంత్రులు హాజరయ్యారు. బాంబు పేలుళ్ల ఘటన దర్యాప్తు క్షతగాత్రులకు చికిత్స తదితర అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.