సమరమే మిగిలింది. కేసీఆర్‌

కరీంనగర్‌: కాంగ్రెస్‌తో సంది సమరాలు ముగిశాయి. ఇక సమరమే మిగిలిందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సమస్యను పరిష్కారించుకుందామనే ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు తనను పిలిచారని ఆయన తెలియజేశారు.