సమస్యల్లో చేనేత కార్మికులు: ముఖ్యమంత్రి

మహబూబ్‌నగర్‌: చేనేత కార్మికులు సమస్యల్లో ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా గద్వాల్‌ రాఘవేంద్రకాలనీలో చేనేత కార్మికులతో సమావేశమయయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు కనీస కూలీ గిట్టుబాటు కావటం లేదన్నారు. చేనేత వృత్తి ఎలా కొనసాగించాలో ఎవరైనా సూచనలు చేయవచ్చని, వృత్తిలో సమస్యలు అధిగమించ  టానికి ప్రతి ఒక్కరూ కృష్ణిచేయాలిని కోరారు.