సరస్వతీ విద్యాలయంలో వందశాతం ఉత్తీర్ణత

కాల్వశ్రీరాంపూర్‌, జూన్‌ 8 (జనంసాక్షి): పెగడపల్లి గ్రామంలోని సరస్వతి విద్యాలయంలో 100శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రధమస్థానంలో నక్కల రవళి, ద్వితియ స్థానంలో కూకట్లరవళి వీరిని ప్రధానోపాధ్యాయులు సబ్బని ప్రసాద్‌,ఉపాధ్యాయులు, గ్రామస్థులు  అభినందించారు.