సహాయ గణాంకాధికారి (ఏఎస్‌వో) ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: సహాయ గణాంకాధికారి (ఏఎన్‌వో) ఫలితాలను ఏపీపీఎస్సీ ఈరోజు ఉదయం విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి డిసెంబరు 6 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని అధికారులు తెలియజేశారు.