సాంకేతిక లోపంతో ఆగిన స్సైస్‌జెట్‌ విమానం

తిరుపతి : రేణిగుంట విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటలకు బయలు దేరాల్సిన స్సైన్‌జెట్‌ విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానం నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తంచేశారు.