సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ : ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్‌ పట్టణంలోని దొడ్డలోనిపల్లెలో చోటుచేసుకుంది. హైదారాబాద్‌లోని ఓ కంపనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న హరికృష్ణ(26) పట్టణంలోని నలందా ఆటోస్టాండ్‌ వద్ద నివాసముంటున్న కాని