సాయిబాబా ఆలయంలో రుద్రాభిషేకం

కాగజ్‌నగర్‌ :పట్టణంలోని సాయిబాబా ఆలయంలో శ్రీసత్యసాయిబాబా 87వ జయంతి వేడుకల సందర్భంగా రుభ్రిషేకం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,