సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన

నిజామాబాద్‌:జక్రాన్‌పల్లి మండలం పొలిత్యాగ్‌ గ్రామంలో కోటి రూపాయలతో గ్రామస్థులు నిర్మించుకున్న సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈ నెల 12 నుంచి ప్రారంభంకనున్నాదని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు.