సింగరేణి జీఎంకు వినతిపత్రం

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 18, (జనం సాక్షి): సింగరేణి ఏరియర్స్‌ చెల్లించాలని కోరుతూ ఆర్జీ-2 జీఎంకు ఐఎన్‌టియుసి నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెవెల్లి రాజారాం, శంకర్‌నాయక్‌, మల్లిఖార్జున్‌, మల్లారెడ్డి, సలీం తదితరులు పాల్గొన్నారు.