సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

విశాఖ: సింహాద్రి ఎన్టీపీసీ రెండో యూనిట్లో ఈ ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.