సిటీస్‌ ఫర్‌ లైఫ్‌ సమ్మిట్‌ ప్రారంభం

హైదరాబాద్‌: అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో భాగంగా సిటీస్‌ ఫర్‌ లైవ్‌ సమ్మిట్‌’ కార్యక్రమం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి 46 దేశాలకు చెందిన మేయర్లు హాజరయ్యారు.