సీఏం కృతజ్ఞతలు

హైదరాబాద్‌: రత్నగిరి గ్యాస్‌ కేటాయింపు రద్దు పై ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధిలకు ముఖ్యమంత్రి కరణ్‌కుమార్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా వూపిరి పీల్చుకునేలా చేసింది.