సీఐటీయు ఆధ్వర్యంలో ఐకేపీ యానిమేటర్స్‌ ఉద్యోగుల సంఘం ధర్నా

కరీంనగర్‌: యానిమేటర్స్‌ను వీవోఏలుగా గుర్తిస్తున్నట్లు మెమో నెం. 9536-ఆర్‌డీ1-ఏ1-2012 జారీ చేసీ మూడు నెలు గడుస్తున్న నియమాక పత్రాలు జారీ చేయలేదని, వేతనాలు చెల్లించాలని, జాబ్‌చార్ట్‌ ఇవ్వాలని, మోబైల్‌ బుక్‌ కీఫర్‌ ఉద్యోగాలు  ఆపాలని జిల్లా కలెక్టరెట్‌ ముందు ధర్నా నిర్వహించారు.