సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం విజయసాయిరెడ్డి ఈరోజు సీబీఐ కోర్టులో హాజరయ్యారు. మరోవైపు ఎమ్మార్ కేసులో విచారణ నిమిత్తం కోనేరు ప్రసాదు, బీపీ ఆచార్యలు కూడా సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.