సీబీఐ ముందు నిరసన చేయాల్సింది

హైదరాబాద్‌: సీబీఐ తమ పరిధిలో పనిచేసి ఉంటే  ఎన్నికల ముందు జగన్‌ను అరెస్టు చేసి చేతులు కాల్చుకునేవాళ్లం కాదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.వైకాపా ఎమ్మెల్యేలు తమ నిరసనను సీబీఐ కార్యాలయం ముందో లేక న్యాయస్థానం ముందో చేయాలి తప్ప గాంధీ మహాత్ముని ముందు కాదని హితవు పలికారు.