సెప్టెంబరు 17ను ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

దంతాళపల్లి: సెప్టెంబరు 17ను ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భాజపా మండల పార్టీ అధ్యక్షులు సీహెచ్‌ మహేష్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. అదావారం జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు