సేవాదళ్ పట్టణ అధ్యక్షులు గా డాకూరి ప్రకాష్
.సేవాదళ్ పట్టణ అధ్యక్షులు గా డాకూరి ప్రకాష్…..
భువనగిరి టౌన్ ( జనం సాక్షి ):—- భువనగిరి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ సేవాదళ్ పట్టణ అధ్యక్షుని గా నియమామిక పత్రం డాకూరి ప్రకాష్ కు డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా కాంగ్రెస్ సేవాదళ్ పట్టణ అధ్యక్షుడిగా డాకూరి నిరంజన్ కు నియమామిక పత్రం అందజేశారు. కాంగ్రెస్ సేవదళ్ పట్టణ అధ్యక్షుడికి నియమించిన కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తుా కాంగ్రెస్ పార్టీ కోసం క్రమశిక్షణ ఒక సైనికుల కాంగ్రెస్ పార్టి గెలుపు కోసం బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పొత్నాక్ ప్రమోద్ కుమార్. పీసీసీ డెలిగేట్ తాంగ్గెళ్ల పల్లి రవి కుమార్. పట్టణ అధ్యక్షుడు బిస్కోంట్ల సత్యనారాయణ. మాజీ మున్సిపల్ చైర్మన్. బర్రె జహంగీర్. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎన్ఐసిఐ యూత్ కాంగ్రెస్ ఐ ఎన్ టి సి ఓ బి సి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు .