రెబ్బేన లో మరో దారుణ హత్య

రెబ్బెన, జూలై17(జనం సాక్షి):
కొమురం భీం రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం దారుణ హత్య జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఆసిఫాబాద్ రోడ్ రెబ్బెన రైల్వే స్టేషన్ ఎదుట వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. తల మొండెం వేరు చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



