సేవాలాల్ ఆలయానికి విరాళం అందజేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు-తూర్పు రాజులు
గాంధారి జనం సాక్షి సెప్టెంబర్ 30
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో నిర్మిస్తున్న సేవాలాల్ జగదాంబ మాత ఆలయానికి తనవంతు 11 వేల రూపాయలను విరాళంగా అందజేసిన తూర్పు రాజులు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులైన శంకర్ నాయక్ దేవి సింగ్ కు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత తొందరలో ఆలయ నిర్మాణం పూర్తి చేయండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి అవసరం నిమిత్తం ఉన్న మేము అందుబాటులో ఉంటామని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ పటేల్ గాండ్ల లక్ష్మణ్ యంంద్రాల గోపాల్ ఆకుల బాలకిషన్ బొమ్మను బాలు ప్రవీణ్ గౌడ్ రాము నాయక్ ఏక్ నాథ్ నాయక్ బి శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు