సైకో శ్రీనివాసులును మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు

గూడూరు(నెల్లూరు): భద్రాచలం-చెన్నై బస్సులో ముగ్గురిని హతమార్చిన సైకోను పోలిసులు కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. నెల్లూరు జిల్లా తడ వద్ద జూలై26న ఈ మరణకాండ చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న శ్రీనివాసుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.