సైనాకు సీఎం, గవర్నర్‌, చంద్రబాబు అభినందనలు

హైదరాబాద్‌: లండన& ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. సైనా నెహ్వాల్‌కు హర్యానా ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది.