సోనియాతో మర్రరి శశిధర్‌రెడ్డి సమావేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో విపత్తుల నిర్వహణ కమిటీ వైస్‌ ఛైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నీలం తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని వివరించేందుకు సోనియాను కలిసినట్లు సమాచారం.