సోనియా సానుకూలంగా స్పందించారు:జేసీ

న్యూఢిల్లీ:రాష్ట్ర విభజన సమస్యపై సొనియాగాంధీ సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి తెలియజేశారు.సోనియాతో బేటీ అనంతరం జేసీ మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాలని సోనియాకు విజ్ఞప్తి చేశానని చెప్పారు.త్వరలోనే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని సోనియా చెప్పిందని ఆయన తెలియజేశారు.