సోమన్నగారి రవీందర్ రెడ్డికి సన్మానం…
చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- టిపిసిసి డెలిగేట్ సభ్యులుగా నియమితులైన సోమన్నగారి రవీందర్ రెడ్డిని కలిసిన సోమక్కపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు మంగళవారం నాడు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో సోమన్నగారి లక్ష్మి రవీందర్ రెడ్డిని TPCC డెలిగెట్ నియమకం అయిన సందర్భంగా వారిని మర్యాద పూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించడం జరిగింది ఈకార్యక్రమంలో మండల బిసి సెల్ అద్యక్షులు బేస్త సుధాకర్,గ్రామ అద్యక్షులు చిమల మల్లేశం, బిక్షపతి,మహేష్,సదక్ అలి, క్రిష్ణ, దుర్గయ్య, సురేష్, ప్రభాకర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.