మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

 

 

 

 

 

 

దండేపల్లి జనవరి 9 ( జనం సాక్షి) దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందగా శుక్రవారం మాజీ ఎంపిటిసి కంది హేమలత సతీష్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఆయన ఆయన కుమారుడు షేక్ ఇసాక్ 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి ఔదార్యం చాటుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొహమ్మద్ సలావుద్దీన్ షేక్ సాదిక్ మహమ్మద్ మన్సూర్ ఖాన్ శంషుద్దీన్ సీనియర్ పాత్రికేయులు ముస్తఫా తదితరులు పాల్గొన్నారు