స్వచ్ఛందంగా పదవినుంచి తప్పుకోవాలి

హైదరాబాద్‌: న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో మంత్రి పార్థసారథి తనంతట తానే పదవి నుంచి తప్పుకోవాలని మాజీ శంకర్రావు సూచించారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాక ముందే తప్పుకుంటే బాగుంటుందన్నారు. ధర్మాన కమిటీ సిఫారసులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.