స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్: హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,120గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 29,900కాగా… కిలో వెండి ధర రూ. 61,500గా ఉంది.