స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ జిల్లా కురుమ సంఘం

కరీంనగర్‌:(టౌన్‌) కురుమ సంఘం నగర అధ్యక్షుడు బీర్ల నర్సయ్య ఆధ్వర్యంలో కొత్త కురుమవాడ(విద్యానగర్‌) లో జెండా ఆవిష్కరించారు. దేశం కోసం పోరాడిన నాయకుల గూర్చి మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కర్రె ప్రవీణ్‌కుమార్‌, నగర ప్రధాన కార్యదర్శి అప్పాల శ్రీనివాస్‌, కనుకయ్య, మహేశ్‌,  శేఖర్‌, రవీంధ్రచారి, చంద్రమౌళి, కరుణాకర్‌ వేడుకల్లో పాల్గొన్నారు.