హెడ్‌కానిస్టేబల్‌ డిస్మిస్‌

హైదరాబాద్‌: పీటీవో ఎస్పీ లక్ష్మినారాయణ నిర్భంధం కేసులో హెడ్‌కానిస్టేబుల్‌ గిరిప్రసాద్‌శర్మ డిస్మిస్‌కు గురయ్యారు. గిరిప్రసాద్‌శర్మను ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీజీపీ దినేష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలం క్రితం పీటీవోను ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్పీశర్మ నిర్భందించిన విషయం విదితమే.