హైటెక్స్‌లో స్థిరాస్తి ప్రాపర్టీ షో ప్రారంభం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి అభివృద్ధి సమాఖ్య ప్రాపర్టీ షో హైటెక్స్‌లో ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యక్రమాన్ని జ్యోతి వెలగించి ప్రారంభించారు. ఈ షోలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవితోపాటు పలువురు నేతలు పాల్గోన్నారు.



