హైదరాబాద్‌లో కొనసాగుతున్న సీబీఐ సోదాలు

హైదరాబాద్‌: బొగ్గు కుంభకోణం కేసులో మన రాష్ట్రంలోనూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్త సోదాల్లో భాగంగా హైదరాబాద్‌లోని పలు సంస్థలు, ప్రముఖులు సివాసాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా పది పట్టణాల్లో 30 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.