హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్.. హైదరాబాద్‌లో సుల్తాన్‌బజార్, అబిడ్స్, కోఠి, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది.